భారత్‌లో 2030 నాటికి 43 బిలియన్ డాలర్ల పెట్టుబడులు: అమెజాన్ సీఈఓ

అమెజాన్ సీఈఓ ఆండీ జెస్సీ తాజాగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. భారత్‌లో డిజిటల్ మౌలిక వసతుల కల్పనకు కట్టుబడి ఉన్నామని తెలిపారు.