ఉద్యోగులకు కోటిన్నర బీమా..అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు, పెన్షనర్లకూ వర్తింపు: సీఎం రేవంత్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పారు సీఎంరేవంత్ రెడ్డి. ఉద్యోగులు ప్రమాదంలో చనిపోతే కోటిన్నర బీమా ఇస్తామని ప్రకటించిన సీఎం.. ఆదిశగా ముందడుగు వేశారు. బ్యాంకులను ఒప్పించి గురువారం (జూన్ 25) బీమా ఎంఓయూపై సంతకం చేశారు.ఈ బీమాతో 15 లక్షల మంది రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.