ఆక్వా ఫాంగేట్‌ ధరల పర్యవేక్షణకు కమిటీ

రాష్ట్రంలో రొయ్యలు, చేపల దాణా ధరల అంచనా కోసం సాంకేతిక సంస్థలు, ఇతర భాగస్వాములతో ఏపీ రొయ్యల ఫాం గేట్‌ ధరల పర్యవేక్షణ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.