వెనెజువెలా భూకంపాన్ని ముందే హెచ్చరించిన స్మార్ట్ ఫోన్లు!

వెనెజువెలా దేశంలో బుధవారం రాత్రి పెను భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. వరుసగా రెండు శక్తిమంతమైన భూకంపాల ధాటికి అనేక భవనాలు నేలమట్టం అయ్యాయి. కాగా.. ఈ ప్రమాదం సంభవించడానికి కొన్ని క్షణాల ముందు గూగుల్ పలు స్మార్ట్‌ఫోన్లకు దీని గురించి అలర్ట్‌లు పంపించిందని తాజాగా తెలుస్తోంది.