ఇరాన్ అనుమతి లేకుండా హార్మూజ్‌లో అడుగుపెడితే డేంజరే.. ప్రపంచానికి ఇరాన్ దళాల డెడ్లీ వార్నింగ్

అమెరికా - ఇరాన్ శాంతి చర్చల్లో కీలక ఒప్పందమైన హార్మూజ్ జలసంధిపై ఇప్పుడు ఆంక్షలు మొదలయ్యాయి. ప్రపంచ చమురు వాణిజ్యానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని అమెరికా చెబుతుంటే.. హార్మూజ్‌లో ప్రారంభమైన కొత్త మార్గంలో ప్రయాణిస్తే ప్రమాదమంటూ ఇరాన్ హెచ్చరిస్తోంది. ఈ మేరకు గురువారం ఇరాన్ దళాలు ఓ ప్రకటన విడుదల చేశాయి. ఇరాన్ అనుమతి లేకుండా రూపొందించిన కొత్త మార్గం నౌకాయన భద్రతకు ముప్పుగా మారుతుందని వారు హెచ్చరించారు.