మూసీపై రెండు వంతెనల వ్యధ.. హైదరాబాద్ వరదకు కారణం ఈ వంతెనలే..!

హైదరాబాద్లో మూసీ నదిపై చాలా వంతెనలున్నాయి. అందులో రెండు వంతెనలు నగరానికి రెండు ముఖాలను చూపిస్తాయి. ఒకటి చారిత్రక ప్రాధాన్యం గల చాదర్ఘాట్ వంతెన, రెండోది ఆధునిక డిజైన్తో కూడిన నాగోల్ వంతెన. మొదటిది నగరం నడిబొడ్డున ఉక్కిరిబిక్కిరవుతుంది.