బంగారం లాంటి వార్త.. భారీగా తగ్గిన ధరలు..

బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి శుభవార్త. దేశీయ మార్కెట్‌లో బంగారం ధరలు వరుసగా రెండో రోజూ భారీగా తగ్గాయి.