జ్యోతిష్యం: జూన్ 29 జ్యేష్ఠ పూర్ణిమ.. జాతక దోషాలకు.. ఆర్థిక సమస్యలకు పరిష్కార మార్గం ఇదే..!

ఈ ఏడాది (2026) జూన్​ 29న ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత సంతరించుకుంది. పౌర్ణమి ఘడియల్లోనే సూర్యోదయ్.. చంద్రోదయం సంభవిస్తాయి. ఈ రోజున కొన్నిప్రత్యేక పరిహారాలు పాటించాలని పండితులు చెబుతున్నారు. అలా పాటించడం వలన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలకు విముక్తి కలుగుతుంది