వెనిజులాలో వరుస భారీ భూకంపాలు.. కుప్పకూలిన భవనాలు.. సునామీ హెచ్చరికలు!

వెనిజులా దేశాన్ని వరుస భూకంపాలు చుట్టుముట్టాయి. రిక్టర్ స్కేల్‌పై 7.1, 7.52 తీవ్రతలతో వరుస భూకంపాలు కంపించాయి. రెండోసారి నమోదైన భూకంపం పది కిలోమీటర్ల లోతగా సంభవించింది అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూసుకోవచ్చు. వెనిజులా రాజధాని కారకాస్ ఈ భూకంప తీవ్రతకు వణికిపోయింది. ప్రజలు భవనాలను వీడి రోడ్లపైకి పరుగులు పెట్టారు. వెనిజులాకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. భూకంపానికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.