కాచిగూడ - అశోకపురం ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగం పెంపు

కాచిగూడ రైల్వే స్టేషన్‌ నుంచి కర్ణాటకలోని అశోకపురం వెళ్లే డైలీ ఎక్స్‌ప్రెస్‌ రైలు వేగాన్ని ఆగస్టు 25 నుంచి పెంచుతున్నట్లు దక్షిణమధ్య రైల్వే చీఫ్‌ పబ్లిక్‌ రిలేషన్‌ ఆఫీసర్‌ ఎ. శ్రీధర్‌ తెలిపారు.