రీ పోస్ట్‌‌‌‌మార్టానికి చాన్స్ ఉందో లేదో చెప్పండి..పోలీసులను ఆదేశించిన హైకోర్టు

వరంగల్‌‌‌‌ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట గ్రామానికి చెందిన ల్యాదెల్ల రాజు మృతి కేసులో రీ పోస్ట్‌‌‌‌మార్టం నిర్వహించే అవకాశం ఉందో లేదో చెప్పాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.