ఆంధ్రప్రదేశ్‌లో మరో గోల్డ్ మైన్.. కేజీఎఫ్ రేంజ్ నిక్షేపాలు.. వేలం వేసేందుకు సిద్ధం!

చిత్తూరు జిల్లాలోని చిగురుగుంట-బిసనాథం బంగారు గనుల బ్లాక్ కోసం కొత్త వేలం ప్రక్రియను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కోలార్ షిస్ట్ బెల్ట్‌లో కీలకమైన ప్రదేశంలో ఉండటం, అధిక నాణ్యత గల నిల్వలను కలిగి ఉండటంతో దీనిపై ఆసక్తి నెలకొంది.