6 నెలల పాప కడుపులో అరకిలో కణతి... తొలగించిన ఆస్టర్ ప్రైమ్ డాక్టర్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: 6 నెలల పసికందు కడుపులోని 500 గ్రాముల కణితిని సిటీలోని ఆస్టర్ ప్రైమ్హాస్పిటల్ డాక్టర్లు విజయవంతంగా ఆపరేషన్ చేసి తొలగించారు. నెల క్రితం సర్జరీ చేయగా చిన్నారి