kumaram bheem asifabad- అస్తవ్యస్తంగా మురుగు కాలువలు

మండల కేంద్రంలోని ఇందిరానగర్‌ కాలనీలో మురుగు కాలువలు అస్తవ్యస్తంగా మారి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలువలు సకాలంలో శుభ్రం చేయపోవడం, ఎక్కడికక్కడ చెత్తాచెదారం పేరుకుపోవడంతో మురుగునీటి దుర్వాసన వెదజల్లుతోంది. కాలనీలోని 6వ, 7వ వార్డులో మురుగుకాలువ నుంచి నీరు బయ టకి వెళ్లడానికి దారి లేక డ్రైనేజీలు నిండి మురుగునీరు ఇళ్ల అవరసణలో చేరుతుండడంతో ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు.