ప్రాణం తీసిన ఫోటోల పిచ్చి.. గోవా బాగా బీచ్‌లో యువకుడు గల్లంతు

గోవాలో ఫోటోల పిచ్చి ఓ యువ‌కుడి ప్రాణం తీసింది. స్నేహితుల‌తో ట్రిప్ కు వెళ్లిన యువ‌కుడు స‌ర‌దాగా గ‌డ‌ప‌కుండా ఫోటోల కోసం బీచ్ లోని ఓ రాయిపై కూర్చుని ఫోటోలు దిగే ప్ర‌య‌త్నం చేశాడు.