పారదర్శకంగా రైతులకు రాజన్న కోడెల పంపిణీ

వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి గోశాల నుంచి అర్హులైన రైతులకు కోడెలను పారదర్శకంగా పంపిణీ చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.