చుక్కలు చూపించిన NEET 2026 రీ-ఎగ్జామినేషన్‌ పరీక్ష.. కటాఫ్‌ భారీగా తగ్గే ఛాన్స్‌!

NEET UG Re-Exam 2026 Analysis: దేశవ్యాప్తంగా నిర్వహించిన నీట్‌ యూజీ రీ-ఎగ్జామ్‌ ప్రశాంతంగా ముగిసింది. 20 లక్షల మందికిపైగా విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా, కఠిన భద్రతా ఏర్పాట్ల మధ్య ఎన్‌టీఏ విజయవంతంగా పరీక్షను నిర్వహించింది. అయితే క్వశ్చన్ పేపర్మాత్రం కాస్త కఠినంగానే ఉన్నట్లు నిపుణులు అంటున్నారు..