Peddapalli: సాదాబైనామా దరఖాస్తులను జూలై10 నాటికి పరిష్కరించాలి

పెద్దపల్లి, జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): సాదాబైనామా దరఖాస్తులను జూలై 10 నాటికి పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి డీఎస్‌ లోకేష్‌కుమార్‌ అధికారులను ఆదేశించారు.