Super Subbu Trailer: అడల్ట్ ఎడ్యుకేషన్ మాస్టర్‌గా సందీప్ కిషన్.. 'సూపర్ సుబ్బు' ట్రైలర్ చూశారా?

టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, బాలీవుడ్ బ్యూటీ మిథిలా పాల్కర్ లీడ్ రోల్స్‌లో నటించిన సరికొత్త తెలుగు వెబ్ సిరీస్ సూపర్ సుబ్బు'. నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఇండియా ప్రెజెంట్ చేస్తున్న మొట్టమొదటి ఒరిజినల్ తెలుగు కామెడీ సిరీస్ ఇది. దీనికి 'డీజే టిల్లు' ఫేమ్ మల్లిక్ రామ్ దర్శకత్వంలో వహిస్తున్నారు.