Telangana Heavy Rain Alert : తెలంగాణకు బిగ్ అలర్ట్ - ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు..! ఐఎండీ హెచ్చరికలు
Telangana Heavy Rain Alert : తెలంగాణలో ఇవాళ్టి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.