జబర్దస్త్ ఫైమా సడన్ మ్యారేజ్ ట్విస్ట్.. 9 ఏళ్ల రహస్య ప్రేమను గెలిపించుకుని భర్తతో కలిసి ఎమోషనల్ పోస్ట్!

ఫైమాను పెళ్లాడిన ఆ లక్కీ జెంటిల్మన్ పేరు ప్రవీణ్ నాయక్. అయితే ఇక్కడే అసలు సిసలైన ట్విస్ట్ ఉంది. వీరిద్దరూ ఏకంగా తొమ్మిదేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా పీకల్లోతు ప్రేమలో మునిగితేలుతున్నారు. కెరీర్ ప్రారంభం కాకముందు నుంచే వీరి లవ్ స్టోరీ నడుస్తోంది.