ఇక సాగవ్.. ఏ జైలో నిర్ణయించుకో: జగన్కు బుచ్చయ్య చౌదరి వార్నింగ్
ఇకపై తమ ఆటలు సాగవని, ఏ జైలో నిర్ణయించుకోవాలని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై రాజమండ్రి రూరల్ టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి వార్నింగ్ ఇచ్చారు. జగన్ రాజమండ్రి సెంట్రల్ జైలులోనా, చంచల్ గూడా జైల్లోనా...