పాక్ గగనతలంలోకి ఢిల్లీ- అమృత్‌సర్ ఎయిరిండియా విమానం.. కుట్ర కోణమా?

దేశ రాజధాని ఢిల్లీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వెళ్లిన ఎయిరిండియా విమానం ఒకటి.. దాయాది గగనతలంలోకి ప్రవేశించింది. ఈ అంశంపై దర్యాప్తునకు ఆదేశించినట్టు ఎయిరిండియా సంస్థ బుధవారం ప్రకటించింది. దీని గురించి అధికార యంత్రాగానికి నివేదించినట్టు తెలిపింది.