ఐదు రోజుల పాటు ఖమేనీ అంత్యక్రియలు.. దీని వెనుక బలమైన కారణాలు

అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ చేపట్టి.. ఇరాన్‌పై ఫిబ్రవరి 28న మొదటి దాడులు చేశాయి. వైమానిక దాడుల్లో మొదటి రోజు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ సహా కీలక నేతలు మరణించారు. అయితే, ఇంత వరకూ ఖమేనీకి అంత్యక్రియలు జరగలేదు. ప్రస్తుతం ఉద్రిక్తతలు తగ్గడంతో తమ అభిమాన నేతకు తుది వీడ్కోలు కోసం ఇరాన్ ఏర్పాట్లు చేస్తోంది. జులై 4 నుంచి 9 వరకు ఐదు రోజుల పాటు జరగనున్నాయి.