ఇరాన్‌కు మేము ఎలాంటి డబ్బు ఇవ్వట్లేదు: డొనాల్డ్‌ ట్రంప్‌

ఇరాన్‌కు ఆర్థిక సాయం అందించటంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. ఇరాన్‌కు తాము ఎలాంటి డబ్బు ఇవ్వట్లేదని ఆయన స్పష్టం చేశారు.