తెలంగాణ PG అడ్మిషన్ల షెడ్యూల్ విడుదల.. M.Tech, M.Pharmacy కౌన్సెలింగ్ కీలక తేదీలు ఇవే!

TG PGECET 2026: తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి గాను ME, M.Tech, M.Arch, M.Pharmacy, Pharm.D (P.B.) కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదలైంది. జూలై 2 నుంచి ఇంజనీరింగ్ పీజీ కోర్సుల రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానుండగా, ఫార్మసీ కోర్సుల నమోదు జూలై 26 నుంచి మొదలుకానుంది. సీట్ల కేటాయింపు, వెబ్ ఆప్షన్లు, రిపోర్టింగ్‌కు సంబంధించిన పూర్తి తేదీలను అధికారులు ప్రకటించారు.