రేవంత్ సర్కార్ రూ.1000 కోట్ల స్కామ్ చేసింది.. త్వరలోనే మరో కుంభకోణం బయటపెడతానన్న జగదీశ్‌రెడ్డి

మాజీ మంత్రి జగదీష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పీఎం కుసుమ్ పథకంలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి సర్కార్ రూ.వెయ్యి కోట్ల స్కామ్ చేసిందని మండిపడ్డారు. త్వరలోనే మరో భారీ స్కామ్ బయటపెడతానని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. మోదీ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, జనసేన అన్నీ ఒకటే టీమ్ అని.. అంతా కలిసి మ్యాచ్ ఫిక్సింగ్ డ్రామాలు తప్ప మరేమీ లేవని జగదీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.