Telangana New CS : తెలంగాణ కొత్త సీఎస్‌గా సంజయ్ జాజు…? బదిలీ చేసిన కేంద్రం

Telangana New CS : కేంద్ర సర్వీసుల్లో ఉన్న 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సంజయ్ జాజును కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు బదిలీ చేసింది. ప్రస్తుత సీఎస్ కె. రామకృష్ణారావు పదవీ కాలం ముగియనుండటంతో… జాజును కొత్త సీఎస్‌గా నియమించే అవకాశం ఉంది.