Dharman First Look: డెడ్లీ డాక్టర్‌గా రజనీకాంత్.. పూనకాలు తెప్పిస్తున్న 'ధర్మన్' ఫస్ట్ లుక్ !

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా ఉలగనాయగన్ కమల్ హాసన్ నిర్మాతగా చిత్రం 'తలైవర్ 173'.ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు 'ధర్మన్' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. "ధర్మం వర్ధిల్లుతుంది" అనే ఇంట్రెస్టింగ్ ట్యాగ్‌లైన్‌తో విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.