E20 పెట్రోల్‌తో వాహన ఇన్సూరెన్స్ రద్దు కాదు: కేంద్రం కీలక ప్రకటన

E20 (ఇథనాల్ బ్లెండెడ్) పెట్రోల్ వాడటం వల్ల వాహనాల ఇన్సూరెన్స్ క్లెయిమ్‌లు రద్దవుతాయనే వార్తల్లో ఎలాంటి నిజం లేదని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో వస్తున్న పుకార్లను నమ్మవద్దని, ఇథనాల్ వల్ల ఇంజన్లు పాడవుతున్నాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పింది.