Tungabhadra : తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్లు సిద్ధం - ఈనెల 25న ప్రారంభం, తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక సీఎంల రాక!

Tungabhadra Project Gates : తుంగభద్ర డ్యాంకు రూ. 51 కోట్లతో కొత్తగా ఏర్పాటు చేసిన స్ప్రిల్‌వే గేట్ల పనులు పూర్తయ్యాయి. జూన్ 25న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ కొత్త గేట్లను ప్రారంభించనున్నారు.