ఎవరీ అనంతపురం జగన్?.. బాలయ్యకు ఎందుకంత దగ్గరయ్యారు!

Nandamuri Balakrishna Fan Anantapuram Jagan Details: బసవతారకం ఇండో అమెరికన్‌ క్యాన్సర్ ఆస్పత్రి గురించి అనంతపురానికి చెందిన స్పవ్న మాట్లాడిన వీడియో వైరల్ అవుతోంది. ఆమె తన ప్రసంగంలో జగన్ సార్ అంటూ ఓ పేరును ప్రస్తావించారు. అందరూ మాజీ సీఎం జగన్ గురించి అనుకుని పొరపడ్డారు.. కానీ ఆమె ప్రస్తావించింది అనంతపురం జగన్ పేరు. అసలు ఇంతకీ ఎవరీ అనంతపురం జగన్.. నందమూరి బాలయ్యకు ఎందుకంత దగ్గరయ్యారు.