భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ యూడీఎఫ్ ఖరారు.. ఎవరెవరికి ఎంతంటే, ఛార్జీల వివరాలివే!

, Bhogapuram International Airport Tariffs Approved: భోగాపురం ఎయిర్‌పోర్టు వచ్చే నెలలో ప్రారంభించనున్నారు. ఈ మేరకు యూడిఎఫ్ ఛార్జీలు ఖరారు చేశారు. భోగాపురం విమానాశ్రయానికి వచ్చి పోయే ప్రయాణికులందరి దగ్గర యూజర్ ఛార్జీలు వసూలు చేయనున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే దేశీయ ప్రయాణికులకు రూ.835, బయటి నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా వచ్చే ప్రయాణికులకు రూ.355 యూడీఎఫ్ వసూలు చేస్తారు. భోగాపురం ఎయిర్‌పోర్టు నుంచి వెళ్లే విదేశీ ప్రయాణికులకు రూ.1255, బయటి నుంచి వచ్చే విదేశీ ప్రయాణికులకు రూ.545 యుడిఎఫ్ ఫీజు వసూలు చేస్తారు.