పవన్‌ను విమర్శించే అర్హత వైసీపీకి లేదు: చినరాజప్ప

‘గత ఐదేళ్ల వైసీపీ పాలనలో కాపు సామాజికవర్గానికి ఒరిగిందేమీలేదు. వైసీపీకి పవన్‌ కల్యాణ్‌ని విమర్శించే అర్హత లేదు’ అని మాజీ హోం మంత్రి, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.