మహిళలకు బంపర్ గుడ్న్యూస్.. అంగన్వాడీల్లో 16 వేల ఉద్యోగాలకు వరుస నోటిఫికేషన్లు! ఇంటర్ పాస్ అయితే చాలు

TG Anganwadi Recruitment 2026 peocess: రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 15,982 టీచర్, సహాయకుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ అవుతుండగా, ఈసారి ఇంటర్మీడియట్ను కనీస అర్హతగా నిర్ణయించడంతో పాటు ఇంటర్వ్యూ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. స్థానిక మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్న ఈ నియామకాల్లో ఇంటర్ మార్కులు, ప్రత్యేక వర్గాలకు వెయిటేజీ, ఇంటర్వ్యూ మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరగనుంది..