Telangana: ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించకుండానే అకౌంట్లోకి రూ.1.20 కోట్లు.. వీరికి తెలంగాణ ప్రభుత్వం...

ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ శుభవార్త అందించింది. రూ.1.20 కోట్ల బీమా కవరేజీ ఉచితంగా కల్పించనుంది. ఈ మేరకు ఎలాంటి ప్రీమియం కట్టకుండానే బీమా కవరేజీ అందించనుంది. ఎంప్లాయిస్ లైఫ్ ఇన్యూరెన్స్ పథకం పేరుతో దీనిని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది.