పల్లె ఆదాయం.. పల్లెకే ! నేరుగా వాడుకునేలా పంచాయతీరాజ్ చట్టం సవరణకు కసరత్తు

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించి, చిన్న చిన్న అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకు అడ్డుగా ఉన్న రూల్స్ ను సడలించేందుకు సిద్ధమైంది. ముఖ్యంగా పంచాయతీలకు వచ్చే సొంత ఆదాయాన్ని ట్రెజరీతో సంబంధం లేకుండా, ఆర్థిక శాఖ అనుమతి అవసరం లేకుండా నేరుగా ఖర్