ఇరాన్‌కు అమెరికా స్ట్రాంగ్ వార్నింగ్.. హార్మూజ్‌పై టోల్ వేస్తే చూస్తు ఊరుకోం!

హార్మూజ్ జలసంధిపై ఇరాన్ తమ పూర్తి ఆధిపత్యాన్ని చాటేందుకు ప్రయత్నిస్తోంది. హార్మూజ్‌లో ప్రయాణించే నౌకలు టోల్ ఫీజులు చెల్లించాలని ఇరాన్ చెబుతుంటే.. అది అంతర్జాతీయ జల మార్గమని ఎలాంటి టోల్ వసూలు చేయకూడదంటూ అమెరికా చెబుతోంది. అమెరికా - ఇరాన్ తొలి విడత శాంతి చర్చల ముగిసిన తర్వాత ఇరాన్ కీలక నేత ఘాలీబాఫ్ కూడా ఇదే స్పష్టం చేశారు. హార్మూజ్ ఇకపై యుద్ధానికి ముందులా ఉండదని, ఆంక్షలు విధిస్తామంటూ చెప్పడం విశేషం.