అమెరికాలో ట్రంప్‌కి భారీ షాక్.. ఇరాన్ యుద్ధం ఆపాలంటూ సొంత పార్టీ సభ్యులే తీర్మానం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కి సొంత దేశంలోనే భారీ షాక్ తగిలింది. ఇరాన్‌తో సాగుతున్న యుద్ధాన్ని ఆపేయాలంటూ సొంత పార్టీ సభ్యులే తీర్మానం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అమెరికా సెనేటర్లు యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ 50 -48తో ఓట్లు వేశారు. రిపబ్లికన్‌ సభ్యులు కూడా తీర్మానానికి మద్దతు ప్రకటించడం విశేషం. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్‌లో కూడా ఈ తీర్మానం 215 - 208 ఓట్లతో ఆమోదం పొందడం విశేషం.