అమెరికాతో ఒప్పందంలో 'మిస్సైల్స్' లేవు.. భవిష్యత్తులోనూ చేర్చం: ఇరాన్

ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రామ్‌పై ఆ దేశ అధ్యక్షుడు మసౌద్ పెజెస్కియాన్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికాతో కుదిరిన 14 అంశాల అవగాహన ఒప్పందంలో ఇరాన్ మిస్సైల్ ప్రోగ్రామ్ భాగం కాదని, భవిష్యత్తులో కూడా దీనిని ఎలాంటి ఒప్పందాలలోనూ చేర్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.