"నా పుట్టినరోజు నాడే నన్ను వదిలేశావా": కాబోయే భర్తను చంపేసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో కన్నీళ్లు

నవంబర్‌లో ప్రైవేట్ జెట్‌లు, రాజస్థాన్ ప్యాలెస్‌ల వేదికగా రాయల్ వెడ్డింగ్ చేసుకోవాల్సిన రియల్ ఎస్టేట్ వ్యాపారి కేతన్ అగర్వాల్.. లోహ్‌గఢ్ కోటపై నుంచి పడి మరణించడం వెనుక కాబోయే భార్య సియా గోయల్ కిరాతక హస్తం ఉన్నట్లు పోలీసులు తేల్చారు. తన సీక్రెట్ ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి కేతన్‌ను 400 అడుగుల లోయలోకి నెట్టేసిన ఈ కిల్లర్ వధువు.. ఆ తర్వాత నా పుట్టినరోజే నన్ను వదిలేసి వెళ్లావా అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఎమోషనల్ కన్నీటి స్టోరీలు చూసి నెటిజన్లు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు.