లక్నో ప్రమాదం: భయ్యా.. 5 మంది బాత్ రూమ్లో లాకయ్యారు.. కన్నీళ్లు తెప్పిస్తున్న మృతుడి చివరి కాల్.. అసలేం జరిగింది..?
ఉత్తరప్రదేశ్ లక్నో అగ్రి ప్రమాదం 15 మందిని బలిగొంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కంప్యూటర్ కోచింగ్, గేమింగ్ సెంటర్ లో జరిగిన ప్రమాదంలో