రాష్ట్రంలోని సర్కారు బడుల్లో విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. 2026-–27 విద్యా సంవత్సరానికి గాను జిల్లాస్థాయి అకడమిక్ ప్యానెల్ ఇన్‌స్పెక్షన్ టీమ్స్‌ను కొనసాగిస్తూ నిర్ణయం తీసుకున్నది.