ఐ అండ్ పీఆర్లో అక్రెడిటేషన్ల దందా.. బిగ్ పేపర్స్ కేటగిరీలో ఆన్లైన్ పత్రికలు అక్రమంగా ఎంట్రీ
అర్హులైన జర్నలిస్టులకే అక్రెడిటేషన్కార్డులు ఇవ్వాలన్న సీఎం ఆదేశాలకు ఐఅండ్పీఆర్(సమాచార పౌరసంబంధాల శాఖ) అధికారులు గండికొడ్తున్నారు. పత్రికల సర్క్యులేషన్ ఆధారంగానే అక్రెడిటేషన్ కార్డులు