బ్రహ్మపుత్ర వంతెనపై గ్రాండ్‌గా పుట్టినరోజు వేడుకలు.. లగ్జరీ కార్లు సీజ్, వ్యాపారవేత్తతో సహా 14 మందిపై కేసు

గువాహటిలోని ప్రతిష్టాత్మక కుమార్ భాస్కర్ వర్మ వంతెనపై అర్ధరాత్రి వేళ ఓ వ్యాపారవేత్త తన భార్య 42వ బర్త్‌డే వేడుకలను రోడ్డును బ్లాక్ చేసి మరీ జరిపారు. నడిరోడ్డుపై బెలూన్ల అలంకరణలు చేసి.. లగ్జరీ కార్ల పార్కింగ్‌తో ప్రయాణికులను ఇబ్బంది పెడుతూ సాగిన ఈ బర్త్‌డే హంగామా వీడియోలు వైరల్ కావడంతో పోలీసులు గట్టి షాక్ ఇచ్చారు. వీఐపీ సంస్కృతికి చెక్ పెడుతూ వ్యాపారవేత్త దంపతులతో సహా 14 మందిపై భారతీయ న్యాయ సంహిత కింద కేసు నమోదు చేయడమే కాకుండా.. కోట్లాది రూపాయల విలువైన ల్యాండ్ రోవర్, మెర్సిడెస్ బెంజ్ వంటి విలాసవంతమైన కార్లను స్టేషన్‌కు తరలించి సీజ్ చేశారు.