40 డిగ్రీల ఎండలకే అల్లాడిపోతున్న యూరప్.. ఎమర్జెన్సీ రెడ్ అలర్ట్ జారీ

భూగోళం నిప్పుల కొలిమిలా మారుతోంది. సాధారణంగా చల్లటి వాతావరణానికి పేరొందిన యూరప్ ఖండం ఇప్పుడు భానుడి భగభగలకు విలవిలలాడిపోతోంది.