కాబోయే భార్యపై ముందే అనుమానం.. 'ఆమె బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారా?' అంటూ కుటుంబాన్ని అడిగిన కేతన్

పూణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ మృతి కేసు దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. మొదట ప్రమాదవశాత్తూ లోహ్‌గఢ్ కోటపై నుంచి లోయలో పడి చనిపోయాడని భావించిన ఈ ఘటన.. ప్రియుడితో కలిసి కాబోయే భార్య వేసిన అత్యంత క్రూరమైన స్కెచ్ అని పోలీసులు తేల్చారు. పెళ్లికి ముందే ఆమె ప్రవర్తనపై అనుమానం వచ్చి.. ఆమె బ్యాక్‌గ్రౌండ్ చెక్ చేశారా? అని కేతన్ తన కుటుంబాన్ని పదే పదే అడిగినా.. బంధువుల సంబంధం కావడంతో వారు లైట్ తీసుకున్నారు. ఇప్పుడే అతడి ప్రాణాలు తీసిందని అంతా భావిస్తున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.