కార్యాలయంలో పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ చేతుల మీదుగా ఈ ఫలితాలు అధికారికంగా విడుదల కానున్నాయి. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా తమ మార్కుల మెమోలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు