మానవత్వం చాటుకున్న సీఎం విజయ్.. స్వయంగా వేదిక దిగొచ్చి గర్బిణీకి నియామకపత్రం అందజేత

తమిళనాడు ముఖ్యమంత్రి తన హోదాను పక్కనబెట్టి మరి ఓ గర్బిణి కోసం వేదికపై నుంచి కిందకు వచ్చారు. ఈ సంఘటన తమిళనాడు ఎలక్ట్రిసిటీ బోర్డు ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థుల నియమాక పత్రాల పంపిణీ కార్యక్రమంలో చోటుచేసుకుంది. సీఎం తన ప్రోటోకాల్‌ను బ్రేక్ చేసి, ఆమె దగ్గరకు వచ్చి మానవత్వాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుండగా.. దళపతిపై పొగడ్తల వర్షం కురుస్తోంది. ఆయన నిరాడంబరతపై ప్రశంసలు గుప్పిస్తున్నారు.