SIR పేరుతో కాంగ్రెస్ ఓట్లను తొలగిస్తున్నారు: భట్టి విక్రమార్క

ఓటర్ల జాబితా విషయంలో కార్యకర్తలు క్షేత్రస్థాయిలో నిఘా ఉంచాలని... ఇప్పటికే మ్యాపింగ్ చేసిన ఓటర్ల లిస్ట్‌ను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా పరిశీలించాలని డిప్యూటీ సీఎం సూచించారు.